ప్రభుత్వం ఇవ్వాల్సింది ; ... కోరాడ నరసింహా రావు

 ప్రభుత్వం ఇస్తున్న ఈ పెన్క్షం లు, ఇల్లు, రేషన్ ... ప్రభుత్వానికి తలకు మించిన భారమే...! అనర్హులు కూదా లబ్ధి పొందు తున్నారు..!! 
  ప్రభుత్వం చెయ్య వలసింది ఇది కాదు అర్హులైన వారికి ఓల్డ్ ఏజ్ Hostals..! 
   కూడు, గుడ్డ, గూడు ఒకే చోట సమకూర్చి అవసరమైమ వారిని ఆదుకుంటే... నిజమైన లబ్ధి దారులకు ప్రయోజనం చే కూరటమే కాకుండా... అనర్హులు తేలిపోతారు...! 
 ప్రభుత్వానికి ఆర్ధిక భారంసగా నికి సగం తగ్గిపోతుంది..!! 
  అందరికీ డబ్బులు పంచటం కాదు... ప్రతి ఒక్కలికి ఉద్యోగ, ఉపాది అవకాసాలు కల్పించా లి..., అప్పుడిక యాచకులు, దీనత్వం అనే ప్రశ్నే రాదు...! 
.
కామెంట్‌లు