పెందోట సాహిత్య పురస్కారాలు
పెందోట సాహిత్య పురస్కారాలకై
2023 సంవత్సరములు ముద్రితమైన
1. పద్య  కావ్యాలు, 2.  వచన  కవిత సంపుటాలు 3. కథా సంపుటాలు 4. బాలకథ సంపుటాలు,
5  బాలగేయ సంపుటాలు ,
6. బాల కవిత,గేయ,కథా సంకలనాలు
*నిబంధనలు*
1) 2023 సంవత్సరంలో ప్రథమ ముద్రణ అయి ఉండాలి
2)  రెండు ప్రతులను పంపాలి
3)  తేదీ 15-5-2024 లోగా పంపాలి.
4) అడ్రస్ . ఇంటి నంబరు 17-128/3,
శ్రీనగర్ కాలనీ, సిద్దిపేట-502103.
జూన్ నెలలో శ్రీ వాణి సాహిత్య పరిషత్
పదవ వార్షికోత్సవ సందర్భంగా
ఈ పురస్కార సభ ఉంటుంది.
పురస్కారము కింద నగదు బహుమతి ,  శాలువా,
ప్రశంసా పత్రము,  మరియు శ్రీవాణి సాహిత్య పరిషత్ ముద్రించిన పుస్తకములను ఇవ్వబడును

ఆహ్వానించువారు
శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షులు
పెందోట వెంకటేశ్వర్లు
9440524546

కామెంట్‌లు