నేటి దత్తపది;- సాహితీసింధు , పద్యగుణవతి సరళగున్నాల

 కులుకు కలుకు చిలుకు పలుకు పదాలతో ఐచ్ఛికాంశ వర్ణన
---------------------------------------------------------------------------
కం*కులుకుచు నగవులు విసురుతు
చిలుకగ హృదయపు తలుపును చెలియలునెపుడున్
పలుకుల మధురపు సడులను 
కలుకు మనగ విసురు మగడు కలికికి భరమే
కామెంట్‌లు