తండ్రి దశరథుని చావు తెలీదు పాపం భరతుడు శత్రుఘ్నుడికి.వారిద్దరూ కేకయదేశరాజు కైకతండ్రి
భరతుని తాత అశ్వపతి మేనమామ యుధాజిత్ దగ్గర ఉన్నారు.వశిష్ఠుడి ఆనతో వెళ్లినవారు తండ్రి చావు సంగతి చెప్పకుండా బైలు దేరమన్నారు.వెంటనే బహుమతులతో బైలుదేరినవారు 8 రాత్రులు పయనించి అయోధ్య కు చేరారు.భరతునికి ఎన్నో అపశకునాలు కన్పించాయి.ఎవరింటిముందు ముగ్గు లేదు.జనాలు నీరసంగా దుఃఖం తో ఉన్నారు.తండ్రి మహల్ లో దశరథుడు కన్పడక కైక గృహంకి వచ్చి తల్లి పాదాల పై పడి" అమ్మా! నాన్న గారు కౌసల్యాదేవి మందిరంలో ఉన్నాడా?" అని అడిగాడు.విషయం తెలుసుకుని తల్లిని ఇలా తిట్టాడు" పాపాత్మురాలా! నిన్ను చంపుతా! నీవు భర్తను చంపిన పాతకివి.
ఒక రైతు మండుటెండలో ఎద్దు జంటను కర్రతో బాదుతూ పొడుస్తూ ఉంటే సురభి గోమాత కన్నీరు కారుస్తూ ఉంది.కోట్లకొద్దీ సంతానం ఉన్న గోమాత అలా ఏడ్చింది.మరి ఏకైక కొడుకు రాముని కోల్పోయి
భర్త చనిపోయిన కౌసల్యాదేవి శోకం నీకు తెలీదా? అని కత్తితో కైకని చంపబోయాడు.కానీ మాతృహంతకుడు అనే నింద వస్తుంది.రాముడు తన మొహం చూడడని భయపడ్డాడు.
2 శత్రుఘ్నుడు మంథరను చూస్తూనే దాన్ని కత్తితో చంపాలని గట్టిగా పట్టుకొనేప్పటికి ఆమె ఘొల్లుమని
" ఓరి నాయనోయ్! నన్ను చంపుతున్నాడు." అని ఏడుస్తుంటే భరతుడు అడ్డగించాడు." ఆడదాన్ని పరిచారికను ఎందుకు చంపుతావు? అసలు నేరస్తురాలు పాపి కైక.కానీ వీరిని చంపితే రాముడు మన అ
న్న మన మొహం చూడడు" అని ధర్మం చెప్పాడు." నాకు వేదం ధర్మం తెలుసు.నేను దొంగను కాదు.నాకు ఈతుచ్ఛ రాజ్యం వద్దు." అన్న ధర్మమూర్తి
భరతుడు.రామబంటుగా సేవకుడిగా నిలిచాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి