తెలుగు భాష ;- ఎండీ. రియాజ్ 10వ. తరగతి జి. ప. ఉ. పాఠశాల నీర్మాల
 దేశభాషలందు తెలుగు లెస్స..
దేశభాషల్లోనే ఉంది ఆంగ్లం నస..
తెలుగు భాషను కాపాడుదాం.
ఇతర భాషలను గౌరవిద్దాం.
తెలుగు భాషను పెంచాలి..
ఇతరులకు తెలుగు నేర్పాలి...
తెలుగు భాషలో రాయాలి కథలు, కావ్యాలు...
తెలుగు భాషకు పెంచుదాం అంద.. చందాలు..
తెలుగు భాష కోసం జీవిద్దాం మనం.
తెలుగు భాషే మన భాష అంటారు జనం..
తెలుగుకు తెద్దాం ఒక విజయ ఘనత..
పెంపోందిద్దాం తెలుగు జనత.. 🙏
      
             
     

కామెంట్‌లు