వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి,9182244143.
 కనుక దేవుని నమ్మి  వారిని వేడుకుంటూ నాకు అది కావాలి ఇది కావాలి  అనే తన కోరికలనట్టిని చెప్పుకుంటాడు కానీ స్వరూపం లేని భగవంతుడు వచ్చి నీకు ఏదైనా సాయం చేస్తాడా ఏదో ఒక కలలో వచ్చిన పరిష్కారం మీ ఆలోచనలకు సంబంధించిందే తప్ప భగవంతునికి సంబంధించింది కాదు కదా అయినా ఆ భగవంతుని నమ్మడం అనేది మానవుని  తత్వం  అలాగే ఏదైనా బాధ కలిగినప్పుడు  తన కుటుంబ సభ్యుల మీద కానీ మిత్రుల బంధువుల పై కానీ నమ్మకం ఏర్పడుతుంది ఈ బాధను వారు తీర్చగలరు అని అనుకుంటాడు  కానీ వారికి  ఇతని భాధ తీర్చే వనరులు ఉన్నాయా లేదా అని మాత్రం మనం ఆలోచించాలి  కనుక ధైర్యం ఒక్కటే నీకు మిగిలింది ఆ ధైర్యం నిన్ను నీవు నమ్మేలా చేస్తే చాలుకనుక దేవుని నమ్మి  వారిని వేడుకుంటూ నాకు అది కావాలి ఇది కావాలి  అనే తన కోరికలనట్టిని చెప్పుకుంటాడు కానీ స్వరూపం లేని భగవంతుడు వచ్చి నీకు ఏదైనా సాయం చేస్తాడా ఏదో ఒక కలలో వచ్చిన పరిష్కారం మీ ఆలోచనలకు సంబంధించిందే తప్ప భగవంతునికి సంబంధించింది కాదు కదా అయినా ఆ భగవంతుని నమ్మడం అనేది మానవుని  తత్వం  అలాగే ఏదైనా బాధ కలిగినప్పుడు  తన కుటుంబ సభ్యుల మీద కానీ మిత్రుల బంధువుల పై కానీ నమ్మకం ఏర్పడుతుంది ఈ బాధను వారు తీర్చగలరు అని అనుకుంటాడు  కానీ వారికి  ఇతని భాధ తీర్చే వనరులు ఉన్నాయా లేదా అని మాత్రం మనం ఆలోచించాలి  కనుక ధైర్యం ఒక్కటే నీకు మిగిలింది ఆ ధైర్యం నిన్ను నీవు నమ్మేలా చేస్తే చాలు.
ప్రతి మనిషికి నిద్రలో కలలు రావడం  సహజం  అది ఏమిటి ఎలా వచ్చింది దానికి పూర్వపరాలు  ఆలోచించగలిగినట్లయితే దానిలో ఏ ఒక్క విషయం కూడా గుర్తు ఉండదు  అందుకే మన పెద్దలు అర్థమయ్యే రూపంమాయమయ్యేది కల అని అంటారు  మనకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు  అందరూ అనే విషయాలలో పండితులు కాదు అన్న విషయం  కష్టం  తెలిసిన విషయాన్ని అంగీకరించడం  మనసున్న మనిషి లక్షణం  కానీ సందిగ్ధావస్థలో ఉన్న వ్యక్తి  తనకు తెలిసినా  అది అవునా కాదా అన్న సందేహంతొ ఓబుల్ అడుగుతున్నాడు  పరిస్థితుల్లోనూ వాస్తవాన్ని అంగీకరించే  మనస్తత్వం కలిగి ఉండటం  అలాగే స్నేహాన్ని గురించి చెప్పవలసి వస్తే  అసలు స్నేహము అంటే జారిపోయేది అని అర్థం.
చాలామందికి చాలామంది స్నేహితులు దొరుకుతూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మకు  గోప బాలురు దొరికినట్లు  దొంగగా ముద్రపడిన శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఇంటిలోనూ ఉట్టిమీద ఉన్న వెన్నను   దొంగిలించి  తన స్నేహితులందరికీపంచి పెడుతూ ఉంటాడు తను మాత్రం ఒక్క పిసరు  కూడా      తినడు  ఆ వెన్నపూస తీసుకొన్న పిల్లలు ఇతనికి కృతజ్ఞత చెప్పడానికి  కృష్ణుని చేయి పట్టుకుంటే  అప్పటికే జిడ్డుగా ఉన్న  చేయి జారిపోతుంది తప్ప పట్టు దొరకదు  కనుక వీరందరూ  స్నేహితులే తప్ప మిత్రులు కాదు  తమ అవసరాలు తీర్చుకోవడం కోసం  ఎదుటి వ్యక్తిని  వాడుకునే వారు మాత్రమే  మనసిచ్చి ఒకే ఆలోచనతో ఉంటూ ఒక ఆశయానికి ఆదర్శంగా నిలబడే వ్యక్తులు మాత్రమే మిత్రులు  మైత్రి మనసుకు సంబంధించినది  ఎదుటి వాని తత్వం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే  ఆ మైత్రి శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

కామెంట్‌లు