ఆధ్యాత్మిక పద్యం;- మమత ఐలకరీంనగర్9247593432
 కం.
భగభగ మంటల కాముని
ధగధగ మెరిపించుచుండ ధరణి సుతుడినై
నిగనిగ జన్మల తాకిడి
సగభాగము దెలిసెనయ్య సద్గణ కృష్ణా!

కామెంట్‌లు