ఏరు ప్రక్కనే మాఊరు ఊరుప్రక్కనేసెలయేరు- అంకాల సోమయ్యదేవరుప్పుల జనగాం9640748497
ఏరు ప్రక్కనే మా ఊరు
ఊరిప్రక్కనే సెలయేరు 

ఊటచెలిమేబావులు
పచ్చనిపంటపొలాల
పచ్చలహారములు
పాడిపంటలకు నిలయాలు

ఆసింగిడివిరిసెను
మాపల్లెలో ---2
ఊరుఊరంతా
మురిసెను వేడుకతో---2

కట్టుకథ కాదిది
కల్పనకాదిది2
కళ్ళముందుజరిగిన
పచ్చినిజమిది2

ఆనింగినేలకు
దిగివచ్చెనూ---2
ఆచుక్కలే
చేతికిఅందెనూ2
ఆనందమే అతిశయమై
ప్రతిపల్లేమురిసెను 2
కామెంట్‌లు