శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ;- కొప్పరపు తాయారు.
 🍀 శ్రీ శంకరాచార్య విరచిత 🍀 
20) 
యస్తే ప్రసన్నా మను సందధానో
మూర్తిం ముదా ముగ్ధ శశాంక మౌళేః !
ఐశ్వర్య మాయుర్ లభతే విద్యాం   
అన్తేచె వేదాన్త  మహారహస్యమ్ !
  
భావం:
ఓ దేవా! తలపై బాలచంద్రుని ధరించిన నీ ప్రసన్నమూర్తిని సంతోషముతో ధ్యానించు వారికి, ఐశ్వర్యమ. దీర్ఘాయువు, జ్ఞానము లభించి చివరిగా వేదాంత రహస్యము సిద్ధించును. !
              🍀🪷🍀


కామెంట్‌లు