కన్న ఋణం .....కోరాడనరసింహా రావు!
వేలు పట్టి వెంట నడచి... 
ప్రపంచాన్ని చూసి నీవు
 సమాజాాన్ని తెలుసుకో
 బ్రతక టాన్ని నేర్చుకో... ! 

కని, పెంచిన తల్లిని... 
 ఆహారహమూ నీకై... 
 పరితపించు తండ్రిని... 
 ఏనాడూ మరువకు... 
 అనాధలను చేయకు!! 

వృ ద్దా ప్యం లో వారిని... 
నీ బిడ్డల్లా చూసుకో
కంటికి రెప్పలా కాచుకో
 కన్న రుణము కాస్తయినా
 కొదుకుగా  తీర్చుకో...!! 
    *******


కామెంట్‌లు