కల్యాణ వృష్టి స్తవం - కొప్పరపు తాయారు
 🌟 శ్రీ శంకరాచార్య విరచిత
   1) కల్యాణ  వృష్టి భిరి వామృత పూరితాభిః
లక్ష్మీ  స్వయంవరణ మంగళ దీపికాభిః
సేవాభిరంబ తవ పాధ సరోజ మూల
 నాకారి కిం భాగ్యవతాం జననం జననామ్ !!
భావం: అమ్మా! అమృత ధారాలను స్రవించేపద్మముల వంటి, లక్ష్మీదేవి వివాహంలో 
వెలిగించినట్లు భావింపబడే నీపాదములను సేవించే అదృష్టవంతులకు తీరని కోరికలు అంటూ ఉంటాయా??


కామెంట్‌లు