చిత్రానికి పద్యం ; ---చంద్రకళ

 ఆవె 
తరువులన్ని పెరిగి తరుణతనొందగ
చల్లగాను వీచె చైత్రగాలి 
ప్రకృతిమారె యంగు పచ్చలదీవిగ
కలుగు శుభములన్ని కనులజూడ!

కామెంట్‌లు