మా బడి 12వ తేదీన ప్రారంభం అయింది మేము మా పాఠశాల ని ఎంతో మంచిగా అలంకరించాము మరియు మామిడి తోరణాలు చక్కటి రంగుల ముగ్గులతో మేము బడిబాటను కూడా ప్రారంభించాము ఇవన్నీ చూసి నాకు ముచ్చట వేసింది బడికి పోవాలని ఆసక్తి వేసింది మేము మా బడిలో మొదటి రోజుని ఇలా గడుపుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇది మా బడి నిర్మల చదువుల గుడి ఆడుతు పాడుతు చదువుదాం అన్నిట్లో ముందుకు నడుద్దాం.
బడి బాట ; - సింధు పదవ తరగతి - నిర్మల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి