డాక్టర్ కృతీభారతిది రాజస్థాన్.తండ్రి తల్లితో తెగతెంపులు చేసుకున్నాడు.7వనెలలోనే పుట్టిన ఆపాపకష్టాలు పగవాడికి కూడా వద్దు అనిపిస్తుంది.తల్లి అనారోగ్యం తో ఉంటే ఆపాపని బంధువులు అంతా నష్టజాతకురాలు అని కొట్టి తిట్టేవారు.నాలుగో క్లాస్ లో ఉన్న ఆపాపకి పక్షవాతం వచ్చింది.తల్లి ప్రేమ వాదనలో పెరిగిన ఆమె సైకాలజీ లో పి.హెచ్ డి చేసింది.2011లో సారథి ట్రస్ట్ ఏర్పాటు చేసి బాలకార్మికులు రేప్ కి గురైన వారికి న్యాయం చేకూర్చేలా శ్రమిస్తున్నారు.బాల్యవివాహాలు అడ్డుకున్నారు.బెదిరింపులకి లొంగని ధీశాలి.2020 లో సి.బి.ఎస్.సి.ఈమెకథను పాఠంగా ప్రచురించినది.గ్లోబల్ యూత్ హ్యూమన్ రైట్స్ ఛాంపియన్ లాంటి అవార్డులు అందుకున్నారు.ఇలా కృతి భారతి జీవితం వీధిబాలలు దివ్యాంగులు హెచ్.ఐ.వి
బాలల జీవితాల్లో హారతి పడుతున్నారు పిల్లల హక్కులకోసం పోరాడే యునిసెఫ్ ఇండియా కిముగ్గురు అమ్మాయిలు యూత్ అడ్వకేట్స్ గా ఉన్నారు. పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ గౌరాన్షీ శర్మ సోలార్ ఐరనింగ్ కార్ట్ తయారు చేసి పర్యావరణ వేత్త గా పనిచేసే వినీషా ఉమాశంకర్ అస్సాం కి చెందిన నాహిద్ అనే సైకాలజీ విద్యార్ధిని.ఈసారి మన తెలుగు తేజాలు కూడా పోటీపడి గెలవాలని ఆశిద్దాం.
ఆకాశంలోంచి ఓటుపై అవగాహన కల్పించాలి అనే సంకల్పం తో శ్వేతాపామర్ వేల అడుగుల ఎత్తులో స్కైడైవ్ చేస్తూ ఓట్ ఇండియా అనే జెండా ని ఎగరేసింది.గుజరాత్ కి చెందిన ఈమె 4వ భారతీయ మహిళా స్కైడైవర్
నోప్లాస్టిక్ అనే జెండా తో13 వేల అడుగుల ఎత్తు లో డైవ్ చేసింది. 300పైగా డైవ్స్ చేసిన సాహసి.
అందరం అలాసాహసాలు చేయలేకపోయినా మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుదాం. బడిలో కాలనీలో చెట్లు నాటుదాం.ఏమంటారు?🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి