అరుపులు-2;-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
అరుపుల్ని-పాటలుగా 
అరుపుల్ని-మాటలుగా 
మలిచిన మహనీయులు ఎవరు!?
మన పూర్వీకులు ఎవరు!!!?

ప్రకృతి బడిలో -అడవిలో

ఓండ్ర పెట్టే గాడిద 
బౌ బౌ అని అరిచే కుక్క 
కావు కావు అని అరిచే కాకి 

కమ్మగా పాడే కోకిలమ్మను చూసి నేర్చుకోవాలి. 
అరుపుల్ని పాటలుగా మార్చుకోవాలి!!

ప్రకృతి బడిలో -అడవిలో

గాండ్రించే పులి 
గర్జించే సింహం 
భీంకరించే ఏనుగు 

కమ్మని పలుకులు మాటలుగా పలికే 
చిలకమ్మ ను చూసి నేర్చుకోవాలి!!!
అరుపుల్ని మాటలుగా మార్చుకోవాలి!!!

శబ్దం ఎంతో విలువైంది 
అందుకే నిశ్శబ్దంగా ఉండాలి. 
అరుపులు ఉరుములుగా కాదు 
మెరుపులవ్వాలి!!!!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ బిజినేపల్లి మండలం నాగర్ కర్నూల్ జిల్లా.అరుపుల్ని-పాటలుగా 
అరుపుల్ని-మాటలుగా 
మలిచిన మహనీయులు ఎవరు!?
మన పూర్వీకులు ఎవరు!!!?

ప్రకృతి బడిలో -అడవిలో

ఓండ్ర పెట్టే గాడిద 
బౌ బౌ అని అరిచే కుక్క 
కావు కావు అని అరిచే కాకి 

కమ్మగా పాడే కోకిలమ్మను చూసి నేర్చుకోవాలి. 
అరుపుల్ని పాటలుగా మార్చుకోవాలి!!

ప్రకృతి బడిలో -అడవిలో

గాండ్రించే పులి 
గర్జించే సింహం 
భీంకరించే ఏనుగు 

కమ్మని పలుకులు మాటలుగా పలికే 
చిలకమ్మ ను చూసి నేర్చుకోవాలి!!!
అరుపుల్ని మాటలుగా మార్చుకోవాలి!!!

శబ్దం ఎంతో విలువైంది 
అందుకే నిశ్శబ్దంగా ఉండాలి. 
అరుపులు ఉరుములుగా కాదు 
మెరుపులవ్వాలి!!!!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ బిజినేపల్లి మండలం నాగర్ కర్నూల్ జిల్లా.

కామెంట్‌లు