హరిహర్ కోట;- - యామిజాల

 భారతదేశంలోని నాసిక్ జిల్లాలోని ఘోటీ అనే మనోహరమైన పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉందీ కోట.  
ఇప్పటివరకు దీనిని అధిరోహించడానికి ఏ ఒక్క సైనికుడూ పూనుకోలేదు. 
సముద్రమట్టానికి
1120 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోట మెట్లు ఎక్కడం 
అనేది సాహసోపేతమైన చర్యే అవుతుందని 
అందరి అభిప్రాయం. 
అయినప్పటికీ నన్నొక్కరైనా సందర్శించరా అని దీర్ఘకాలంగా నిరీక్షిస్తోందీ హరిహర్ కోట.
 

కామెంట్‌లు