వేకువ జామున నిద్ర లేచిండు
చేతిన కర్ర పట్టిండు
పరుగుల దారిన వెళ్ళిండు
మోటలు దండిగా కొట్టిండు
గోజల పేడా తీసిండు
ఒడ్డున గుంటలు పూర్చిండు
గలుమలు సరిగా చేసిండు
గేదెల పాలు ఇంటికి పంపిండు
నాగలి పట్టి దున్నిండు
గొర్రును చక్కగా తింపిండు
నారును మడిలో పంచిండు
నాటును చక్కగా వేయించిండు
ఎరువులు నిండగా చల్లిండు
కలుపును బాగా తీయించిండు
పచ్చగ పైరును పెంచిండు
గొలుసుల వరిని చూసి మురిసిండు
ధాన్యపు రాసులు పోసిండు
ఎడ్ల బండిలో బస్తాలు తరలించిండు
అవనికి అన్నం పెట్టిండు
రైతన్ననని సంబుర పడిండు
ఇంటికి పొలానికి బాటలేసిండు
చేతిన కర్ర పట్టిండు
పరుగుల దారిన వెళ్ళిండు
మోటలు దండిగా కొట్టిండు
గోజల పేడా తీసిండు
ఒడ్డున గుంటలు పూర్చిండు
గలుమలు సరిగా చేసిండు
గేదెల పాలు ఇంటికి పంపిండు
నాగలి పట్టి దున్నిండు
గొర్రును చక్కగా తింపిండు
నారును మడిలో పంచిండు
నాటును చక్కగా వేయించిండు
ఎరువులు నిండగా చల్లిండు
కలుపును బాగా తీయించిండు
పచ్చగ పైరును పెంచిండు
గొలుసుల వరిని చూసి మురిసిండు
ధాన్యపు రాసులు పోసిండు
ఎడ్ల బండిలో బస్తాలు తరలించిండు
అవనికి అన్నం పెట్టిండు
రైతన్ననని సంబుర పడిండు
ఇంటికి పొలానికి బాటలేసిండు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి