శ్లో: వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మార సంమ్మర్ధనం భూభృత్పర్యటనం
నమత్సురశిరః కోటీర సంఘర్షణమ్ !
కర్మేదం ముదులస్య తావక పదద్వంద్వ కిం వోచితం
మచ్ఛేతో మణి పాదుకా విహరణం శంభో
సదాంగీకురు !!
భావం: ఓ!గౌరీపతీ ! మెత్తనైన నీ పాదములు
బలిష్టమైన యముని వక్షస్థలమును తన్ను చున్నవి.కఠినమైన మోహమును నా మర్దించుచున్నవి.పర్వతముపై పర్యటించారు చున్నవి.నమస్కరించు దేవతలే తలపై నున్న కిరీటములతో రాపిడి పొందు చున్నవి.కనుక
ఓ శివా! నా మనసన్న మణి పాదుకలతో విహరించుటకై అంగీకరించుము.
******
శివానందలహరి:- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి