చిత్ర స్పందన : ఉండ్రాళ్ళ రాజేశం
 *మాలిని*

పొదిగిన మణులందైపొంది పాదంబు దిద్దన్
మదినగలిగినందో మార్పు సౌజన్య శిల్పమ్
కదిలినగను పాదా కాంతి కృత్యంబు సాగేన్
చెదిరినొకటి నిల్చెన్ చెప్పు మూల్గూతు మూలన్


*కందం*

జంటగ కూడిన నడకల్
వెంటగ సాగునుగ తోడ వేడుక గలుగన్
కంటన సౌరుల పాదుక
వొంటరి తలచిన పుడమిన పొందదు పాదమ్ 
కామెంట్‌లు