1 ఎక్కడన్నా పులిబిడ్డ ఏడుస్తుందా?" అన్న తాతతో" మరి పులిపిల్ల బడికెల్తుందా?" కిట్టప్ప జవాబు
2పూలు తెమ్మంటే పూలకుండీ తెచ్చావేంటిరా?" అమ్మా! పూలుకోయరాదు అని రాసుంది."
3ఆమ్లెట్ అని దేన్ని అంటారురా?"
ఆమ్ అంటే మామిడిపండు లేటుగా పండుతుందికదా?అందుకే ఆమ్లెట్ అంటారు."
4మాఊర్లో చలికి 10 రగ్గులు కప్పు కుంటున్నాం"
"మాఊరిలో నల్లా నీరు గడ్డకడ్తోంది "
"ఓష్! మాఊర్లో ఆవులు పాలబదులు ఐస్క్రీం ఇస్తున్నాయి"🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి