వెరైటీ ....!!--డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 కరాటే కుర్రాడిలా
ఎగురుతాడు!
గెంతుతాడు
ఫైటింగ్ ఫోజులు
తెగ పెడుతుంటాడు!
చూడమని
ఒకటే బలవంతం-
చేస్తుంటాడు....!
ఎక్కడాచూసిందికాదు
ఎవరూ నేర్పింది కాదు
చేయమని అడిగిందీలేదు
స్వయంగా అబ్బిన నేర్పు
మా నివిన్ బాబు కూర్పు!! 
                ***
కామెంట్‌లు