కథలు :
వివిధ పత్రికలలో 8 కథలు ప్రచురితం.2 కథలకు (తెలంగాణ సారస్వత పరిషత్,ఈనాడు హాయ్ బుజ్జీ ) రాష్ట్ర స్థాయిలో బహుమతులు..మరో నాలుగు కథలు ప్రచురణకి సిద్దంగా ఉన్నాయి.
కవితలు :
రాష్ట్ర స్థాయిలో ఇద్దరు విద్యార్థులకు (తెలంగాణ సారస్వత పరిషత్, పేందోట బాల సాహిత్య పీఠం ) బహుమతులు
వ్యాసాలు :
అక్షర సేద్యం ఫౌండేషన్ మూడు భాషల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో 5 గురు విద్యార్థులు 5 వేల రూపాయలు నగదు బహుమతి సాధించారు.
లేఖలు :
గరిపెల్లి ట్రస్ట్ నిర్వహించిన "లేఖలు వ్రాద్దాము" రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో 22 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
@ సహకరించిన ప్రధానో పాధ్యాయురాలు,ఉపాధ్యాయ బృందానికి ,తల్లి దండ్రులకు కృతజ్ఞతలు....
/- భైతి దుర్గయ్య
కోణం పర్షరాములు
ZPHS.అనంత సాగర్,సిద్దిపేట జిల్లా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి