చిత్ర స్పందన : -.కోరాడ నరసింహా రావు. జనవరి 21, 2025 • T. VEDANTA SURY నిండు జాబిలి, పండు వెన్నెల, నిర్మలమైన నీరు నవ్వులు రువ్వే విరులు... ఆహ్లాద భరిత మీ ప్రకృతి ఆనందమానందమానందమే..!! ******** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి