చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 మత్తకోకిల 

బాడిగెడ్లను కట్టి జోడుగ బాటలందున సాగుతూ
తోడుగా నడకందు జూపిన తోవ  పక్కల రైతులై
నీడపట్టున నిల్చిసాగుతు నెమ్మదైనను వేగముల్
జాడలందున నిల్చినంతయు జాగృతంబుగ గమ్యముల్



కామెంట్‌లు