హన్మకొండ లో
అమ్మమ్మ ఇల్లంటే
అక్కకీ -తమ్ముడికీ
ఆనందమే ..ఆనందం!
స్వేచ్ఛగా ఆడుకోడానికి
అది...
ఆననందనిలయమే ..
వాళ్లకి ...!
విశాలమైన గదుల్లో
తిరగడం -గంతులేయడం
మిద్దెమీద ఎక్కి
ముచ్చటగా -
కబుర్లుచెప్పుకోవడం
ఇద్దరికి ...
చెప్పలేనంత ఇష్టం !
అక్క ఆన్షి కి
ఆ ఇంటితో అనుబందం
ఎక్కువ ...!
తమ్ముడు నివిన్ కు
అందరితో -
అమ్మమ్మ ఇంటికి వెళ్లడం
బహు మక్కువ ...!!
*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి