విద్యార్థులు
మనకు రాజకీయాలు వద్దు!!
చదువులే ముద్దు!!
ఉద్యోగం కోసం
పెద్ద పెద్ద చదువులు
వద్దు!!
వృత్తి విద్యలే మేలు!!!
జ్ఞానం కోసం
విజ్ఞానం కోసం చదువుదాం!!
చదువుతో
సంపదను సృష్టిద్దాం!!!
ఉద్యోగం జ్ఞానం సంపద
మనదైతే-
అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్దాం
ప్రజాసేవ చేద్దాం!!!
సంపాదన కోసం
ప్రజాసేవ చేయకండి!!
సంపాదన కోసం
ప్రజలను పరిపాలించకండి!!?
విద్యార్థులు మనకు రాజకీయాలు వద్దు.
చదువులే ముద్దు!!!!!?
===================================
అంతర్జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి