07.ప్రాతమందున లేచి పక్షులు పల్కరింపులు చేయుచున్పాత వార్తలు పంచుకొంచును పంతమాడుచు నవ్వుచున్లేత పక్షులు గూటినంటియు లీలగన్ నుతియించగా,మేతకై చనె; రంగనాయక! మేలుకో, ధరనేలుకో!08.మేలి ముత్యములోలె నాకుల మించు హేమపు బిందువుల్తూలి గాలికి వాలె నేలకు తుంపరై చిరు కంపమై;పాలు పిండను గొల్లవారలు పైర పాకల దూరగా,మేలి దైవమ! మ్రోల నిల్తిమి, మేలుకో, ధరనేలుకో!నిఘంటువు:మించు= మెరయుహేమము=మంచుకంపము=వణుకుపైరము=ఆవు/పశువుడాక్టర్ అడిగొప్పుల సదయ్యవ్యవస్థాపక అధ్యక్షుడుమహతీ సాహితీ కవిసంగమంకరీంనగర్9963991125
మేలుకొలుపులు - డాక్టర్ అడిగొప్పుల సదయ్య
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి