స్పూర్తి ప్రదాత:- కోరాడ నరసింహా రావు!
 అత్యున్నత ఆధ్యాత్మిక 
  దీప్తి...!
   యువతకుఅత్యంత స్పూర్తి..!! 
జయహో స్వామీ వివేకానంద...! 

జిజ్ఞాశ గల సిష్యుచిత్రడతడు...! 
  శ్రద్దగల సిష్యునికై నిరీక్షిం చు గురు వాతడు...!! 

సిష్యుని గురువు పరీక్షించు  టగాదు... 
 సిష్యుడే గురువును పరీ క్షించిన వైనం...!! 

బంధం బలపడింది...,సిష్యుడి తనివి తీరినంత జ్ఞానామృతం...
   గరువు శ్రమ ఫలించింది
    సిష్యుని దేదీప్యమాన ప్రకాసం...! ప్రపంచ సభల లో ప్రజ్వలించింది...!! 
    భారత దేశ ఖ్యాతి దశ దిసలకూ వ్యాపించింది..! 

  సమాజ చైత న్య మునకె ఆధ్యాత్మికత నిరూపించిన ఘనత వివేకానంద...! 

యువతలో నవ చైతన్య జాగృతి...! 
  హంస లా అనతి కాలం లోనే... వచ్చిన పని ముగించుకుని.... 
   అమర జీవిగా... అచంద్ర తారార్కమూ... నిలిచితివి గా... ఓ నరేంద్ర... స్వా మీ వివేకానంద...! 
అందుకొనుమయ్యా మా వంద నములు💐🙏🌷🙏

కామెంట్‌లు