(నూతన ప్రక్రియ :సమ్మోహనాలు.)
----------------------------------------------
1) భారతదేశం ఆమోదించెను
ఆమోదించెను గణతంత్రము
గణతంత్రము జనవరి ఇరవై ఆరున.... తాయారు
2) పరిపాలన వచ్చింది మన
మన ముఖ్యాంశాలుగా నిలిచె
నిలిచే సర్వ స్వతంత్ర భారత
దేశమయ్యె తాయారు
3) జెండాలు ఎగుర వేసె, కీర్తి
కీర్తి, సాంస్కృతి సంపద లెన్నో
లెన్నో, కవాతులు, సైనికుల, ప్రదర్శనలు ..తాయారు.
4) రిపబ్లిక్ డే అని అంటారు
అంటారు దేశభక్తి ఖ్యాతులు
ఖ్యాతులు, త్యాగాలు, వారి త్యాగాన్ని పొగిడేరు... తాయారు
5) ప్రజాస్వామ్యం గొప్పదనం తెల్పు
తెల్పు వారసత్వం గౌరవించ
గౌరవించ, తల్లిదండ్రుల, ఉపాధ్యాయులను... తాయారు
6) డెభ్భై ఐదవ పండుగ ఇది
ఇది మనమంతా జరిపేది
జరిపేది గర్వంతో దేశ ప్రజలు ఉత్సవం... తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి