కులం కథ:- :యం.పాలీన-ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
 అనగనగా ఒక గ్రామంలో ఒక మంచి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఇద్దరు దంపతులు మాత్రమే ఉండేవారు వారిది ఒక ముస్లిం కుటుంబం వారు ఎంతో మంచిగా కలిసిమెలిసి ఉండేవారు ఒకరోజు ఒక హిందూ అబ్బాయి వచ్చే అమ్మా నాకు అన్నం పెట్టవా నాకు ఆకలిగా ఉంది అని ఆ ముస్లిం కుటుంబం వాళ్ళని అడిగాడు ఆమె సరేనని అన్నం పెట్టాను ఆ అతను అన్నం తిని తన ఇంటికి వెళ్ళాడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నువ్వు ఎంత దూరం చేసావో నీకు తెలుసా అని అంది ఏంటి అమ్మ ఏమిటి ఆ ఘోరం అని వాళ్ళ అమ్మని అడిగాడు ఆ అబ్బాయి అదేమిటంటే నువ్వు అన్నం తిన్నావు గాని వారికి ఒక కృతజ్ఞత కూడా చెప్పలేవు నీవు ఎక్కడైనా ఎప్పుడైనా నీకు ఇతరులు సహాయం చేసిన మేలును మర్చిపోకు అలా మర్చిపోవడాన్ని ఎవరు మెచ్చుకోరు అని తన కుమారునికి తల్లి చెప్పింది అప్పుడు మా అబ్బాయి వాళ్ళ అమ్మతో సరేనమ్మా ఇప్పటినుంచి నేను ఎవరు చేసిన మేలును మర్చిపోను అన్నాడు ఆ అబ్బాయి ఆ ముస్లిం అతను చాటంగా ఈ తల్లి కొడుకు మాట్లాడుకున్న మాటలు విని చాలా సంతోషించారు ఒకరోజు ఆ గ్రామం జమీందారు వీరి ఇంటికి వచ్చి మీరు ఈ ఇంటి నుంచి వెళ్లిపోండి ఈ ఊరిలో హిందువులు మాత్రమే ఉండాలని అన్నాడు అప్పుడు వారు మేము ఇందులో ముఖాము ఎందుకంటే మా కులం వేరు ఉన్నాడు అతను అప్పుడు ఆ అన్నం తిన్న అబ్బాయ్ వచ్చి నేను నా కడుపు కోసం అన్నం పెట్టమని అడిగాను వారు నాకు అన్నం పెట్టారు నేను అప్పుడు చాలా సంతోషించాను, వాళ్లు నాకు ఎలాంటి లోటు గాని హాని కానీ చేయలేదు మరి మీరు ఎందుకు వారిని అన్ని కుటుంబాలతో ఎందుకు పోల్చడం లేదు అన్నాడు ఆ అబ్బాయి ఆ జమీందారు నీవు చిన్నపిల్లోడిని నీకేం తెలియదు అన్నాడు అప్పుడు వాళ్ళ అబ్బాయి అంటే ఏమీ తెలియదు మరి నాకు తెలుసు అని అంది వాళ్ళ అమ్మ నేను ఒక దినం నాడు అన్నం వండకపోతే వారు నా బిడ్డకు అన్నం పెట్టారు కాబట్టి మరి వారిలో నాకు ఎలాంటి అపాయం కనబడలేదు మరి మీరు ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు జమీందారు గారు అని వాళ్ళ అమ్మ అన్నది అప్పుడు మీకు ఏమీ తెలియదు మీరు ఎంత తక్కువ కులం అని పోతే మాది హిందువుల కుటుంబ మాది మాత్రం ఎక్కువ కులం అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంది ఆవిడ కాబట్టి కులం ముఖ్యం కాదు రుణం ముఖ్యం వీళ్ళు ముస్లిం కుటుంబం వాళ్ళయినా మన హిందూ కుటుంబం వాళ్ల లాగానే కలిసిమెలిసి ఉంటున్నారు కాబట్టి కులతత్వం లేకుండా అందరూ బ్రతకడమే ముఖ్యం ఇలా గొడవలు పడకూడదు అని అబ్బాయి వాళ్ళ అమ్మ జమిందార్ తో చెప్పింది

కామెంట్‌లు