శివానందలహరి:- కొప్పరపు తాయారు

 శ్లో: భూదారతాముదవద్యదపేక్షయా శ్రీ -
 భూసార ఏవ కిమతస్సుమతే లభస్వ !!
కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం
 పాదారవింద భజనం పరమేశ్వర స్య !!

  భావం:
పరమేశ్వరునిపాదపద్మమును దర్శించుటకై , శ్రీదేవీ,మరియు భూదేవీ భార్యలుగా విష్ణుమూర్తి,వరాహరూపమున దాల్చెను, కనుక  ఓ బుద్ధిమంతుడా! ముక్తి అనే ఔషధులు పండు పొలమువంటి లైన్ 
పరమేశ్వరుని పాదపద్మమును సేవించుచు.
                          *****
    
కామెంట్‌లు