మనం కొత్త ఊహలు ఆలోచనలతో సౌకర్యాలు చేసుకోవచ్చు.ఉన్న వాటికే ఆధునిక సాంకేతిక సౌకర్యాల్ని ఏర్పాటుచేస్తే సూక్ష్మంలో మోక్షం!
గురుసౌరభ్ సింగ్ ధృవ విద్యుత్ అనే కిట్ ని మామూలు సైకిలుకి అమర్చి ఈ సైకిల్ని తయారుచేశాడు. ఒకసారి చార్జింగ్ పెడితే 40కి.మీ.రయ్ న పరుగులు దీస్తుంది. సైకిల్ ని తొక్కే పనిలేదు.సైకిల్ పెడల్స్ తొక్కితే చార్జింగ్ అవుతుంది.ఇలాంటి వాహనాల వాడకంతో ప్రమాదాలు తగ్గి పిల్లల కి ఆనందం ఉత్సాహం ఇస్తుంది.
యూబ్రీత్ అనే సంస్థను నెలకొల్పి సంజయ్ మౌర్య గాలిని శుద్ధిచేసే మొక్కలతో సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ తయారుచేసిన ఘనుడు.మొక్క వేళ్లదగ్గర ఫ్యాన్ ఉండటంతో అవి గాలిని శుద్ధి చేస్తాయి.కాలుష్యాన్ని పీల్చివాతావరణాన్ని శుభ్రం చేస్తాయి.
వేసవి వస్తోంది.కూరలు కుళ్లిపోకుండా తాజాగా ఉండేలా బీహార్ కి చెందిన నిక్కీ కుమార్ ఇన్స్ లేటింగ్ ఛాంబర్ ని తయారుచేశాడు.కూరగాయలు పండ్లు ఎల్లీస్ వాయువు తో కుళ్లి పోకుండా ఉపయోగపడుతుంది.బండికి అమర్చి బ్యాటరీ సౌరవిద్యుత్ తో నడిచే ఏర్పాటువల్ల చిరువ్యాపారులకు ఉపయోగం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి