ఇది సత్యం :- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
ఊరు మనకెన్నో ఇచ్చింది 
తిరిగి ఇచ్చేయాలి
లేకుంటే
కృతఘ్నులమవుతాం!?

ఊపిరి ఉంటేనే?!
శివం మనం
ఆ ఊపిరి అనంతవాయువుల్లో
కలిసిపోయిందా!?
అప్పుడు ఎవరైనా శవమే!?

మనిషి తన దేహాన్ని
దేవాలయమంతా
శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి
అప్పుడే
దేహమందలి
(దేవుడు) ఆత్మారాముడు
మనల్ని కాపాడేది‌.


కామెంట్‌లు