అబాబీలు - ఎం. వి.ఉమాదేవి.

ప్రక్రియ- కవి కరీముల్లాగారు 
45)
ఆసు కండెల మధ్యలో
అల్లాడే ఆకలి కేకలు 
అగ్గిపెట్టెలో ఇమిడే అపురూపం చేనేతలు
     ఉమాదేవీ!
మగ్గంగుంటనుండీ చేయూతనిద్దాం!

46)
డబుల్ రొట్టి చాయ్తో
ధన్యమై పోయామనుకుంటారు!
పేవ్ మెంట్ చిరువ్యాపారులు
     ఉమాదేవీ !
ఆత్మ విశ్వాసానికి ప్రతీకలు  !!
కామెంట్‌లు