అబాబీలు - ఎం. వి. ఉమాదేవి

ప్రక్రియ - కవి కరీముల్లాగారు

53)
   కన్నవారికి కావలసినది
బిడ్డల యోగక్షేమములు!
  అది అర్థంచేసికోని భర్త/భార్య ,
ఉమాదేవీ!
    ఉన్నాలేకపోయినా ఒకటే!!
54)
    కారుణ్యం,మమకారం విలువను 
 మనుషులు అర్థం చేసుకోలేరు!
   అలాంటప్పుడే కదా
         ఉమాదేవీ !
 దైవం దిక్కయ్యేది!?
కామెంట్‌లు