పిల్లలూ....
ఆ దైవసృష్ఠిలో...అద్భుతం
ఆత్యద్భుతం మనిషి...!
ఎన్ని వింతయంత్రాలను
పొందు పరచాడు ఆ పరమాత్మ ఈ మనిషిలో !
ఒక్కో వ్యవస్థకూ ఒక్కోటి
అన్ని వ్యవస్థలనూ సమ న్వయిస్తూ... ఓ గొప్ప సాధనా సంస్థ ఈ మనిషి!!
ప్రతి అవయవమూ దేనికదే గొప్ప...ఐనప్పటికీ వీటన్నిటినీనడిపే ప్రాణశక్తి ఉన్నంత వరకే ఈ మహా యంత్రపు ముచ్చట...!
ఆ అద్భుత శక్తి ఉన్నంతవరకూ... ఇది శివమే.. అదికాస్త తొలగి పోతె... శవమై పోతుంది..!
ఈ ప్రాణ0 నిలిచే వుంది
అనటానికి ఆధారం స్వాశ
ఈ స్వాశ ఆగిపోతే లబ్ డబ్ మనే గుండెచప్పుడు, ఆశబ్ధం ఆగిపోవడమే...!
ఈ గుండెనే మనంహృదయమంటున్నా0..!
ఈ హృదయానికి స్పందనలుంటాయి..,ఐనా
అవి స్వచ్ఛందం కావు,
మనసు యొక్క అనుభ వాలకు , అనుభూతులకూ
మాత్రమే హృదయం స్పందించ గలిగేది...!
ఐనా కేవలం హృ ద యాన్ని మనసే స్పందింప జేస్తుంది అను కుంటే పొర పాటే...! ఆ సాంకేతాలను మెదడు స్వీకరించి హృదయానికిపంపుతుం
ఈ హృదయమే మంచి రక్తాన్ని అవయవాలన్నిటికీ సరఫరా చేస్తుంది...!
గానీ ఈ రక్తం గుండెకు ఊపిరి తిత్తుల నుండి వస్తుంది...!
ఊపిరి తిత్తులు గుండె నుండి చెడురక్తాన్ని స్వీక రించి , సుద్ధిచేసి ఆ మంచి రక్తాన్నిగుండెకు చేరుస్తుంది
ఇన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే...ఈ మానవమహా యంత్రము ఓ గొప్ప సాంఘిక సంస్థగా
రాణించ గలిగేది...!
మెదడు పనిచేయటమాగి పోతే మనసుతో సహా యే అవయవమూ పనిచేయ నప్పటికీ ప్రాణం పోకపో వచ్చు...
అప్పుడు మనిషి ఉన్నా నిరర్ధకమే...!
అంటె...ఈ మానవ మహా యంత్రము తన ఉనికిని చాటుకోవాలంటే ఖచ్చితం గా గుండె, మెదడు పనిచేయ వలసిందే..!
గుండె మనిషికి ఎంత ప్రా ధాన్యమో తెలిసిందిగా...
పిల్లలూ ...!
ఇంత ప్రా ముఖ్యతగల గుండెను మనం ఎంత జాగ్రత్తగా కాపాడు కోవాలి
అందుకే... మనం ఆరోగ్య సూత్రాలను పాటించు కోవాలి...
ఉప్పు, పులపు, కారం అతిగా తిన కూడదు...
కూరలైనా,పండ్లయినా తోజావే తినాలి...
అతి వేడివి,అతిచల్లనివి
తినరాదు...
వెళకు భోజనం చేయాలి
వేలకు నిదుర పోవాలి...
ధూమపానం,మద్య
పానం వంటి చెడు పనులు చేయరాదు...
పై ఆరోగ్య సూత్రా లన్నీ పాటిస్తేనే మనం ఆరోగ్యముగా బ్రతక గలం
ఆరోగ్యముంటేనే...
ఆనందం..! అందుకే
ఆరోగ్యమే మహాభాగ్య మ న్నారు పెద్దలు...!
మనం ఆరోగ్యంగా, ఆనందముగా బ్రతుకుదమా పిల్లలూ...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి