తెలుసుకుందాం:- సేకరణ: అచ్యుతుని రాజ్యశ్రీ

 జనక చక్రవర్తి చాలా గొప్పవాడు కదా ఆయన ఆయన సీతాదేవి తండ్రి అని మనందరికీ తెలుసు ఒకసారి ఒక బీద వ్యక్తి ఒక నేరం చేశాడు రాజభటులు రాజభటులు అతన్ని రాజు దగ్గరికి తెచ్చారు జనకుడు దేశబహిష్కారం అనే శిక్ష వేశాడు అప్పుడు ఆ వ్యక్తి మహారాజా మీ రాజ్యం పొలిమేరలు ఏవి అని వినయంగా అడిగాడు దానికి జనక మహారాజు ఏమి చెప్పకుండా మూర్చపోయాడు ఆపైన నెమ్మదిగా లేచి కూర్చుని అన్నాడు మా తా తాత తండ్రులు పరిపాలించిన ఈ నేల మీద నాకు ప్రేమ లేదు మిథిలా నగరం మీద ఆప్యాయత లేదు నా రాజ్యం ఎంతవరకు ఉందో తెలియక దుఃఖంతో మూర్చపోయాను దానికి ఆ వ్యక్తి మళ్లీ ప్రశ్నించాడు అదేంటి రాజా నీ రాజ్యంపై నీకు మోహం ఎందుకు లేదు?" " నారాజ్యం ఎంత ఉందో నాకే తెలీదు .దేహం నశిస్తుంది. శరీరం లేని నాకు రాజ్యం నగరంతో పనేంటి?" ఆవచ్చినవ్యక్తి  యమధర్మరాజు అని ఆతర్వాత తెలిసింది.
మన దేవుళ్ళకి రకరకాల వాహనాలు ఉన్నాయి పక్షులు జంతువులు వాహనాలుగా ఉన్నారు అంటే ప్రపంచంలో అన్ని ప్రాణులు భగవంతుడు దృష్టిలో సమానం బ్రహ్మ వాహనం హంస పాలు నీళ్ళను చక్కగా వేరుచేసి తను పాలను మాత్రమే తాగుతుంది హంస అంటే సోహం ప్రతి వస్తువు నేనే అంటే దేవుడు అని భగవంతుడు అంటాడన్నమాట విష్ణువు వాహనం గరుడుడు మనసు తెలివి అనే రెండు రెక్కలు గరుడతికి గరుడునికి ఉన్నాయి శివుని వాహనం వృషభం ఇది ముక్తి మార్గాన్ని చూపిస్తుంది. సరస్వతి వాహనం కూడా హంస మన్మధుడి వాహనం చిలుక అంటే మనం చెప్పే మాటల్ని అది చక్కగా తిరిగి చెప్తుంది కానీ అర్థం మాత్రం తెలీదు మనం కూడా మోహావేశాలతోటి ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తాం దానివల్ల మోక్షాన్ని పొందలేము గరుడని లాగా భగవంతుని సదాస్మరణ చేస్తే వాహనంగా మారుతాం పార్వతి వాహనం సింహం గంగాదేవి వాహనం మొసలి ఇక వినాయకుడి వాహనమును సుబ్రమణ్య స్వామి వాహనం మనకు తెలుసు ఎలుకను నెమలి ఎలుక అంటే అహంకారాన్ని అణిచి ముక్తిని ఇస్తుంది సుబ్రమణ్య స్వామి వాహనం నెమలి అది మన గర్వానికి అతిశయానికి ప్రతీక ఇంద్రుని వాహనం ఇంద్రుడి వాహనం ఐరావతం యముడి వాహనం మహిషం ఇది ఓర్పుకి శక్తికి సంకేతం వరుణ దేవుడి వాహనం మొసలి బయటికి వస్తే మీరు విడిచి బయటికి వస్తే చిన్న జంతువుకు కూడా లోకువ అయిపోతుంది వాయుదేవుడి వాహనం లేడీ అంటే జింక చంచల స్వభావం కలిగి ఉంటుంది కుబేరుడి వాహనం నరుడు ఈశాన దేవుడు వాహనం వృషభం ఇవి అహంకారానికి ప్రతీకలు చంద్రునిదికి 10 గుర్రాలున్న తెల్లని రథం బుధుడికి సింహ వాహనం గురువుకి హంస వాహనం శుక్రుడికి మండోక వాహనం శనికి కాకి రాహుల్ సింహం కేతువుకు గద్ద వాహనాలుగా ఉన్నాయి
న్యూజిలాండ్ లో యువత16_24ఏళ్ల వారు ప్రేమవలలో చిక్కి గిలగిలలాడుతూ విడిపోటంతో డిప్రెషన్ కి గురౌతున్నారు."లౌ బెటర్" అనే ప్రోగ్రాంతో అక్కడి మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్  60కోట్లరూపాయల బడ్జెట్ ప్రవేశ పెట్టింది.డిప్రెషన్ లో ఉన్న వారికి ప్రభుత్వ సాయం చికిత్స అందజేస్తుంది. ప్రియాంక మన భారతీయురాలు చెన్నై స్వస్థలం.
వాహనప్రమాదాలు సహజమైనాయి. బీహార్ కి చెందిన రాఘవేంద్ర కారు నడిపేవారికి కూడా హెల్మెట్ ఇస్తూ దాదాపు 57వేల హెల్మెట్లు ఉచితంగా పంచారు ఇప్పటిదాకా.హెల్మెట్ మాన్ ఆఫ్ ఇండియా అని పిల్వబడే ఆయన ఇల్లు నగలమ్మి దాదాపు 2 కోట్లు ఖర్చుపెట్టిన  దానవీరశూరకర్ణుడు🌹
కామెంట్‌లు