మహాశివరాత్రి కోసం శివలింగం చేసిన ఖుషి

 సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరవ తరగతి విద్యార్థిని ఖుషి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివలింగమును తయారు చేసినట్లు పాఠశాల తెలుగు భాష ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు రవీందర్, కనకదుర్గ, సంధ్య అభినందించారు.

కామెంట్‌లు