చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!

 నీలి నింగిలోని నిండు జాబిలిని చూడన్... 
  పండు వెన్నెలలు కురిపించు చుండె 
 పుడమి పైన  అందమైన విరుల దారి 
కొండ కోనల లోని చెట్టు చేమలతోడ       
 మనోహరముగా  మెరయుచుండె..!! 
     *******
 
కామెంట్‌లు