అబాబీలు - ఎం. వి. ఉమదేవి

 ప్రక్రియ - కవి కరీముల్లాగారు

55)
   సమానంగా సంపాదన
సహనాన్ని దూరం చేసింది
   స్త్రీ వాదం కన్నా 
   ఉమాదేవీ !
అనురాగం ముఖ్యం!
56)
 కారణం లేకుండా కష్టాలు 
లేదా తప్పించుకునే వీలు 
  గింజుకున్నా తప్పదుగా 
        ఉమాదేవీ !
 కర్మ సిద్ధాంతం ఉండనే ఉంది!
కామెంట్‌లు