దురాశ :-సిహెచ్. శ్రీ వేద -ఆరో తరగతి-ఆదర్శ పాఠశాల వల్లాల

 అనగనగా ఒక అడవిలో జింక ,  పాము ఉండేవి వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు ఒకరోజు పాము చెరువు దగ్గరకి వెళ్లి ఒక చెట్టు మీద కూర్చొని చెరువులోకి చూస్తూ అందులో ఒక కప్పను చూసింది పాము అనుకున్నదిగా ఆహా దాన్ని తింటే ఎంత మంచిగా ఉంటుందో అని చెట్టు మీద నుంచి దిగి చెరువు దగ్గరికి వెళ్తుంటే జింక వచ్చింది ఏం చేస్తున్నావు పాము మిత్రమా అని జింక అన్నది పాము నా దగ్గర ఏం లేదు మిత్రమా అని పాము అన్నది సరే మరి నేను వెళ్తున్నాను అని జింక అన్నది సరే అన్నది పాము అమ్మ పీడ పోయింది అని


చెరువులోకి వెళ్తుంటే జారీ చెరువులోకి పడ్డది కేకలు వేయడంతో ఆ మాటలు వినిది ఇంకా పరిగెత్తుతూ చెరువు వద్దకు వచ్చి లోపే పాము మరణించడంతో అ ఆ జింక వెంటనే తన స్నేహితుడు లకు తీసుకొని వచ్చింది 

ఈ కథలోని నీతి: దురాశ దుఃఖానికి చోటు

 


కామెంట్‌లు