అబాబీలు - ఎం. వి.ఉమాదేవి

 ప్రక్రియ - కవి కరీముల్లాగారు

37)
వెర్రితలలు వేస్తున్న అభిమానం
సినీ ప్లెక్సీలకు మూగజీవుల రక్తం అభిషేకం!
ఆటవిక సమాజమా ఇది?
    ఉమాదేవీ !
ప్రతిఒక్కరూ దీన్ని ఖండించాలి!!
38)
ఇంటిపని మొత్తం అమ్మదే
సెలవులు మాత్రం లేవు!
అందుకే అమ్మ ఆరోగ్యం,
          ఉమాదేవీ !
అత్యంతముఖ్యమైన విషయం!!
కామెంట్‌లు