అబాబీలు - ఎం. వి.ఉమాదేవి.

 ప్రక్రియ  - కవి కరీముల్లా గారు 

25)
అచ్చమైన కవి
తనకోసమే కాదు
సమాజంకోసం కూడా స్పందిస్తాడు
         ఉమాదేవీ!
భావుకతలేని రచన వ్యర్థం!!
26)
కవిత్వం స్వతః సిద్ధంగా
అలవడుతుంది 
ఆసక్తి, పట్టుదలని నేర్పిస్తుంది 
         ఉమాదేవీ  !
అక్షరం ఆత్మీయ బంధువు!!
కామెంట్‌లు