అబాబీలు- ఎం. వి.ఉమాదేవి.

 ప్రక్రియ - కవి కరీముల్లా గారు.

7)
ఆధునిక నాగరికత 
ఫలితం చేతికందుతుంది 
అవయవాల దానం
    ఉమాదేవీ!
వైద్యం వేగవంతం!!
,8)
సమాజగౌరవం కోసమే 
సర్దుకుపొమ్మన్నారు 
 నిర్దయగా తల్లిదండ్రులు
    ఉమాదేవీ!
స్త్రీకి రక్షణ ఎక్కడ?
కామెంట్‌లు