చిత్ర స్పందన : ఉండ్రాళ్ళ రాజేశం

 మత్తకోకిల 

సాదు పుంగవులంత జేరిన సాగుతుండె ప్రయాగయై
పాద దూళిన పొంగిపొర్లెను భారతంబున దారులై
వేదనొందక కుంభమేళన పెక్కు తానములాడినన్
బాధలన్నియు బాపుచుండెను భారమందున గంగనే


కామెంట్‌లు