చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు.

 పూర్ణచంద్రకాంతికిమెరిసె కడలికెరటములు,
వనములు, తెల్ల మబ్బుల తోడ నీలి గగనమ్ము...! 
    అగ్ని పర్వత మొకటి రగులుచు యున్నది...
వైవిద్య, వైరుద్య భరితమీ సృష్ఠి సమస్తమూ...!! 
      *****

కామెంట్‌లు