అమ్మ ప్రాణం పోసి జీవితం ఇస్తుంది, ప్రాణానికి ఒక రూపు ఇచ్చి వ్యక్తిగా తీర్చిదివేవాడు నాన్న ప్రతి విజయంలో వెనుక ఉంటూ ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ అసలు ఇచ్చే శక్తి నాన్న జీతం లేకుండా నిస్వార్ధంగా చేసే ఉద్యోగం నాన్న పదవి ఒకటే ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి వెళ్లే నాన్న ఇంటిపట్టున ఉండలేడు. కడుపునిండా భోజనం చేయలేడు. కంటి నిండా నిద్ర పోలేడు కుటుంబం సౌఖ్యం కోసం ఇంటి బయట నిరంతరం పోరాటం చేస్తూ నిస్వార్ధంగా తన వారి కోసం నిరంతరం ఖండించే వ్యక్తి నాన్న. ఏ తప్పు చేసిన ఓ చిన్న చిరునవ్వుతో మరణించి మంచి మార్గంలో నడిపించే వ్యక్తి నాన్న ఒక్కడే నిరంతరం కుటుంబ శ్రేయస్సును కోరుకునే వ్యక్తిగా ఏ కష్టాలను దరిచేరాన్ని లేకుండా స్వార్థం లేని సేవలందిస్తూ అలసిపోని వ్యక్తి ఒక్కడే నాన్న రెక్కలు వచ్చిన రాకపోయినా ఆరెక్కలకు బలం అందిస్తు నాన్న ప్రేమ అనంతం తండ్రి అంటే ఒక బాధ్యత తండ్రి అంటే కనిపించే దైవం
నాన్న ప్రేమ :- రావుల శ్రీజ -ఆరో తరగతి-ఆదర్శ పాఠశాల వల్లాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి