అబాబీలు :- -ఎం. వి. ఉమాదేవి

 సృష్టికర్త - కవి కరీముల్లా గారు
 
9)
చాటంత పెళ్లి పత్రిక
నాలుగు పేజీల ఆహ్వానం
ప్రయాస పడి వెళ్లినా
     ఉమాదేవీ !
ఆత్మీయ పలకరింపేదీ?
10)
రోగంతో బాధ పడుతూ
చికిత్సకోసమే వైద్యునికి పిలుపు
 డాక్టర్ ది దిగువకులమని
     ఉమాదేవీ!
 వెళ్ళాక కుర్చీని శుద్ధి చేశారు
కామెంట్‌లు