జాన్ బన్యన్ రాసిన దిపిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ చాలా ప్రసిద్ద గ్రంథం.100భాషల్లో అనువదింపబడింది.1600లోరాయబడింది. జాన్ బన్యన్ అనే ఆంగ్లమతబోధకుడు జైల్లో మగ్గాడు. దానికి కారణం చర్చీ అనుమతిలేకుండా ఈపుస్తకం రాయడం!2భాగాలుగా రాయబడిన పుస్తకం ఇది.1వభాగంలో"క్రిస్టియన్" సెల్సియస్ సిటీ కి పయనించటం
2వభాగంలో అతనిభార్య"క్రిస్టియానా" పిల్లలు సెలస్టియల్ సిటీకి పయనం వర్ణించబడింది.మతసంబంధమైన సందేశాన్ని అందించిన ఈపుస్తకంలో ఆనాటి నమ్మకాలు జీవితాలు ఆసక్తికరంగా వర్ణింపబడ్డాయి.
ఐజాక్ న్యూటన్ రాసిన "మాథమెటికల్ ప్రిన్స్పుల్స్ ఆఫ్ నేచురల్ ఫిలాసఫీ" మోడరన్ ఫిజిక్స్ కి ఆధారం.1687లో తన మిత్రుడు ఖగోళశాస్త్రవేత్త ఎడ్మండ్ హాలీ సహకారంతో భూమ్యాకర్షణ శక్తి ఇంకా ఎన్నో విషయాలు నిరూపించిన న్యూటన్ అజరామరుడు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి