1726 లో జోనథాన్ స్విఫ్ట్ రాసిన గలివర్స్ ట్రావెల్స్ పబ్లిష్ ఐంది.ఓడ సర్జన్ ఐన లెమ్యుయెల్ గలివర్ అనేక సముద్ర ప్రయాణాలుచేసి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటాడు. కొత్త ద్వీపములు రకరకాల మనుషుల జంతువుల విచిత్ర ఆకారాలతో గలివర్ అనుభవాలు ఆసక్తికరమైనపద్ధతిలో వర్ణించాడు.యాత్ర చేసి తనమాతృభూమి ఇంగ్లాండ్ కి తిరిగొచ్చాక కొంత విరామంతో మళ్లీ యాత్ర మొదలుపెడతాడు. వింత ఆచారాలు పద్ధతుల్లో ఉన్న ఈపుస్తకం 4విభాగాలతోనవల సాహసాలు సెటైర్ తో సాగుతుంది.గొప్ప సాహిత్యంగా గ్రంథకర్త కి కీర్తిప్రతిష్ఠలు తెచ్చింది.
జీన్ జాకిస్ రూసో రాసిన
దిసోషల్ కాంట్రాక్ట్ 1762 లో వెలుగు చూసింది.ఈయనరాసిన రాజకీయ సిద్ధాంతాలు యూఎస్ రాజ్యాంగానికి ఆ తర్వాత ఫ్రెంచ్ విప్లవానికి కారణం అయినాయి మనిషి స్వేచ్ఛగా పుట్టాడు కానీ ప్రతి చోట అతనికి సంకెళ్లు అని రాశాడు లిబర్టీ ఈక్వాలిటీ ప్రెటర్నిటీ అనేవి ముఖ్య సూత్రాలు మనిషి ప్రతి మనిషికి కావాల్సిన సహజ హక్కుల గురించి రూల్స్ రాశాడు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి